నేను హిట్స్‌లో ఉంటేనే మహేష్ ఛాన్స్ ఇస్తాడు :: పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

By | July 20, 2019

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం విడుదలై.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూరి జగన్నాధ్.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశానని.. ఆయన అభిమానులు మరో సినిమా చేయమని అడుగుతున్నట్లు పూరి చెప్పాడు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే… Read More »

డియర్ పూరీ జ‌గన్నాథ్ గారూ..సినిమా న‌చ్చితే పొగుడుతాం.న‌చ్చ‌క‌పోతే బూతులు తిడ‌తాం. కానీ,….రామ్ ట్వీట్

By | July 19, 2019

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో రామ్, పూరీ అభిమానులతో సహా చిత్ర… Read More »

ఆ మూలిక తింటే నా సామిరంగా.. ఇది ఒక కిలో ధర లక్షల్లో ఉంటుంది ..ఇంత పవర్ ఉందా?

By | July 18, 2019

యార్సాగుంబాను కింగ్ ఆఫ్ హిమాల‌యా వ‌యాగ్ర అంటారు.లైంగిక కోర్కెలకు ఉత్ప్రేరకంగా ఈ యార్సాగుంబా పనిచేస్తుంది. దీన్నే హిమాలయన్ వయాగ్రా అని కూడా అంటారు.వేసవి ప్రారంభంలో మంచు కరగడం మొదలైన నాటి నుంచి వీటి కోసం నేపాలీల అన్వేషణ సాగుతుంది.బంగారంకంటె విలువైన‌దిగా మారడంతో ప్రాణాల‌కు తెగించి మూలిక‌కోసం అన్వేష‌న కొన‌సాగిస్తారు. మార్కెట్లో యార్సాగుంబాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో.. నేపాలీలు దీన్నో ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు.ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే ఉంటుంది.అందుకే దానికి అంత… Read More »

ఈ 5 ల‌క్ష‌ణాలు గ‌న‌క మీకు క‌నిపిస్తున్నాయా..? అయితే మీ లివ‌ర్ ఆరోగ్యం బాగాలేన‌ట్టే తెలుసా ?

By | July 18, 2019

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అనేది అతి పెద్ద అంత‌ర్గ‌త అవ‌యవం. ఇది చేసే ప‌నులు చాలా ముఖ్య‌మైన‌వి. శ‌క్తిని నిల్వ చేయ‌డం, అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడ‌డం, హార్మోన్ల‌ను కంట్రోల్ చేయ‌డం, మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది. అయితే లివ‌ర్ చేసే మ‌రో ముఖ్య‌మైన ప‌ని కూడా ఉంది. అదే,శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం. ఈ క్ర‌మంలో కొన్ని సార్లు లివ‌ర్ అనారోగ్యానికి గుర‌వుతుంది. దీంతో ప‌లు… Read More »

100 ఏళ్ల క్రితం తాజ్ మహల్ ఫొటో.! అంతే కాదు గ‌తంలో మీరెప్పుడూ చూడ‌ని 15 అరుదైన ఫోటోలు.!!

By | July 18, 2019

అప్పుడప్పుడు ఇల్లు సర్దుతున్నప్పుడో మరేదన్న సంధర్బంలోనో..ఇంట్లో అల్మారాలో ఉన్నా ఆల్బం బయటపడుతుంది. అప్రయత్నంగానే ఓపెన్ చేస్తాం ఒక్కో ఫోటోను చూస్తు మనకు తెలియకుండానే గతంలోకి వెళ్తాం.దానికోసం మనకు ఏ టైం మిషన్ అక్కర్లేదు..గతం తాలుకు జ్ణాపకాలెప్పుడు మనసుని తడుముతాయి..ఆనందంలో తేలియాడేలా చేస్తాయి..అదే మన దేశానికి సంభందించిన అతి పురాతన విషయాలైతే  చూసినప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి..అప్పటి పరిస్థితిల్లో ట్రావెల్ చేసేలా చేస్తాయి..అలాంటి ఫోటోలు కొన్ని మీకోసం.. ఇది భారతదేశం యొక్క మొదటి టెస్ట్ క్రికెట్ జట్టు. మొదటి టెస్ట్… Read More »

సౌందర్య బర్త్ డే స్పెషల్ :ఆమె అద్భుతమైన నటి అని సాటి చెప్పే 15 అద్భుత చిత్రాలు

By | July 18, 2019

సినీ వినీలాకాశంలో ఓ మెరుపు మెరిసి మాయమైన నటి సౌందర్య. అందం కూడా అసూయపడేంత అపురూపం ఆమె సౌందర్యం. అభినయంలో అయితే ఇక తిరుగేలేదు. జూనియర్‌ సావిత్రిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె మరుపురాని ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. చక్కటి అందం, అభినయంతో వెండితెరనీ, ప్రేక్షకుల్ని ఎంతగా ప్రబావితం చేయచ్చో ఆమె మరోసారి నిరూపించారు. పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో 120కిపైగా చిత్రాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానం సంపాదించారు. అల్లరి పిల్లగా అయినా,… Read More »

సౌందర్య” ఆస్తులన్నీ ఏమయ్యాయో తెలుసా..? ఆమె భర్త ఏమయ్యాడో తెలుస్తే ఇదేమి దుర్గతి అంటారు..!

By | July 18, 2019

అలనాటి “సౌందర్య” గారికి తెలుగు సినిమా వీక్షించే వారందరు అభిమానులే అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎంతో మంది నటులకి సౌందర్య గారికి చాలా వ్యత్యాసము ఉంది. హీరోయిన్ అంటే ఎక్సపోసింగ్ చేయాల్సిన అవసరం లేదు. నటనతో కూడా ఆకట్టుకోవచ్చు అని నిరూపించారు “సౌందర్య” గారు. కానీ దురదృష్టం కొద్ది విమాన ప్రమాదంలో మృతిచెందారు..! ఆమె మరణించాక ఆమె ఆస్తులు ఏమయ్యాయి..? సౌందర్య భర్త ఏమయ్యాడు? సౌందర్య మరణించక ముందు ఆమె ఆస్తుల వ్యవహారాలన్నీ తన భర్త రఘు… Read More »

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ రివ్యూ :: పూరీ జ‌గ‌న్నాథ్ హిట్ కొట్టిన‌ట్టేనా..?

By | July 18, 2019

టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్ లుగా పక్కా మాస్ మసాలా చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. గత కొంత కాలం నుంచి పూరికి సరైన హిట్టు బొమ్మ పడలేదు.ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొడతా అని పూరి శపథం కూడా చేసారు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి… Read More »

భాయ్ ప్రెండ్ కు పంపాల్సిన సెల్పీ తండ్రికి పంపింది.! తర్వాత తండ్రి అదే సెల్పీని వాట్సాప్

By | July 18, 2019

సెల్ఫీ.. తింటున్నా, పడుకున్నా, ఆవలిస్తున్నా, పరిగెడుతున్నా, నవ్వుతున్నా, ఏడుస్తున్నా,బెస్ట్  ఫ్రెండ్ ను  కలిసినా, ఆఖరికి బాత్ రూంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ… అంతా సెల్ఫీ మాయలో ఉన్నారు. సెల్ఫీ కొందరికి ఆనందాన్ని సంతోషాన్ని అందిస్తుంటే మరికొందరికి మాత్రం టార్చర్ లా తయారయ్యాయి. అలాంటి సెల్పీ కథే ఇది. ఒకమ్మాయి, ఒకబ్బాయి ప్రేమలో ఉన్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తో 24 గంటలు ఫోన్ లో మాట్లాడేంత ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు.… Read More »

పొగతాగే వారు ..మీ ఊపిరితిత్తులను వీటితో శుభ్రం చేసుకోవొచ్చు. క్యాన్సర్ కాటు వేయకుండా ఇవి రక్షణగా నిలుస్తాయి.

By | July 18, 2019

ప్రస్తుతం సిగరెట్ అలవాటు ఉన్నవారు కాగా, ముందు ఉన్న ధూమపానం కారణంగా ఈ మరణాల సంఖ్య ఎక్కువైంది. మరి వీటికి పరిష్కారం లేదా అంటే ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ కింద తెలిపిన విషయాలను, ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే మంచిది.  ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు కాసింత  తోడ్పడుతాయి. ద్రాక్షపండు:వారానికి నాలుగుసార్లు ద్రాక్షపండ్లను తీసుకోవడం వలన ధూమపానం అలవాట్లతో బాధపడేవారు, శ్వాస క్యాన్సర్ ప్రమాదం నుండి తప్పించుకునే ప్రమాదం కొంచెమైనా తగ్గుతుంది. ఉల్లిపాయలు:ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన… Read More »