నా బిడ్డ బ్లాక్ బెల్ట్ హోల్డర్..తాట తీస్తుంది జాగ్రత్త – మంత్రి స్మృ‌తి హెచ్చరికలు

కుమార్తెను వేధించిన ఓ ఆకతాయిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. జోయిష్ ఇరానీకి తల్లినైనందుకు గర్విస్తున్నాననీ… తన జోలికి వచ్చిన వాళ్ల సంగతి ఆమె చూసుకోగలదంటూ సూటిగా హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమార్తె ఫోటోను పోస్టు చేసిన తర్వాత ఆమెకు ఎదురైన అనుభవాన్ని ఆమె వివరిస్తూ నిన్న పోస్టు చేసిన నా కుమార్తె ఫోటోను డిలీట్ చేశాను. ఫోటోలో ఆమె అలా చూస్తుండడంపై తన క్లాస్‌లోని ఓ ఇడియట్ ఆమెను

ఏపీలో 4లక్షల గ్రామ వాలంటీర్ ‘ఉద్యోగాలకు’ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15

టీవీ లైవ్‌ డిబెట్‌లో చితక్కొట్టుకున్నారు :: వైరల్‌ వీడియో

సదరు చానెల్‌ నిర్వహించిన ‘న్యూస్‌లైన్‌ విత్‌ అఫ్తాబ్‌ ముఘేరి’ డిబెట్‌ షోకు అధికార పార్టీ  పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఇమ్తియాజ్‌ ఖాన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే చర్చా సందర్భంగా ఈ ఇద్దరి నేతల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వంపై విమర్శనాత్మక దోరణితో ఇమ్తియాజ్‌ ఖాన్‌ వాదిస్తుండగా.. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతనిపై చేయి చేసుకొని

భారత్-పాక్ మ్యాచ్‌లో పెళ్లి ప్రపోజల్ తో ఒక్కటైన జంట …వైరల్ అయిన వీడియో

భారత్, పాక్ మ్యాచ్ అంటే చాలు.. ఈ రెండు దేశాలకు చెందిన ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు.. క్రికెట్ (Cricket) ఫ్యాన్సందరికీ ఎంతో ఆసక్తి. వరల్డ్ కప్ ఫైనల్ అయినా అంతలా చూస్తారో లేదో తెలీదు కానీ.. ఈ రెండు దేశాల మ్యాచ్‌ని మాత్రం తప్పక చూస్తారు. గత ఆదివారం (జూన్ 16) తేదిన మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్షల మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమ మద్దతుని తెలియజేస్తే; కోట్లమంది టీవీల ముందు.. కొన్ని వేల

ఏపీకి ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం :: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా విషయమై సోమవారం లోక్‌సభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, బీహార్‌, ఝార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు  విజ్ఞప్తి చేశాయని ఆమె తెలిపారు. ప్రణాళిక మద్దతు కోసమే జాతీయాభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు

షూటింగ్ స్పాట్ లోనే సీరియల్‌ నటిని చితకొట్టించిన మేకప్‌ ఉమెన్…అసలు కారణం ఇదే ..‌

ముఖ తెలుగు బుల్లితెర న‌టి రాగ‌మాధురి (37) పై దాడి జరిగింది. అయితే ఆమె మీద దాడి చేసింది ఎవరో కాదు హెయిర్ డ్రెస్స‌ర్ జ్యోతిక. షూటింగ్ సెట్లోనే ఈ దాడి జరగడంతో అందరూ షాక్ అయ్యారు.  గ‌చ్చిబౌలిలో నివ‌సించే రాగ‌మాధురి .. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 13లోని లక్ష్మీపార్వతి ఇంటి వద్ద ఓ తెలుగు సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈనెల 16న షూటింగ్ అనంత‌రం త‌న న‌ల్లపూస‌ల గొలుసు కనిపించలేదు. దీంతో రాగ‌మాధురి సెట్లో ఉన్న‌వారంద‌రినీ

ప్రాణం తీసిన టిక్‌టాక్‌ చాలెంజ్‌…! బాత్రూంలో చైన్‌తో టిక్‌టాక్ చేస్తూ ఊపిరాడక మృతి

టిక్ టాక్ ఛాలెంజ్ ఓ  యువకుడి ప్రాణాలు తీసింది. ఈ మధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన టిక్ టాక్ మ్యూజిక్ యాప్ చాలా మంది బానిసలుగా మారుతున్నారు. లైకుల కోసం వెరైటీగా టిక్ టాక్ వీడియో చేయబోయిన ఓ బాలుడు ఊపిరాడక చనిపోయాడు. రాజస్తాన్‌ కోటాకు చెందిన 12 ఏళ్ల బాలుడు టిక్‌టాక్‌ యాప్‌కు బానిసగా మారి, ఓ టిక్‌టాక్‌ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. కుంకుమ బొట్టుపెట్టుకుని బాత్రూంలోని రాడ్డుకు ఇనుప గొలుసు వేసి, దాన్ని మెడకు బిగించుకున్నాడు. అయితే గొలుసు

వాల్మీకి’ ప్రీ టీజర్ విడుదల.. వామ్మో వరుణ్ తేజ్ కిల్లింగ్ లుక్ చూస్తే షాకే (వీడియో)

హరీష్ శంకర్ డైరెక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా వాల్మీకి. వరుణ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ టీజర్‌ సోమవారం రిలీజైంది. డైలాగులేమీ లేకుండా వచ్చిన ఈ టీజర్‌ లో వరుణ్‌ తేజ్‌ గడ్డం, చేతిలో తుపాకీ, కంటికి సుర్మా పెట్టుకుని, మాస్‌ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం  షూటింగ్ జరుపుకొంటున్న ‘వాల్మీకి’ సినిమాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై

ట్వీట్ చేసిన పాపానికి నాగార్జున, ర‌వితేజ‌ పై హరీష్ రావు ఫ్యాన్స్ ఫైర్..! అసలు కారణం ఇదే

ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ ‘కాళేశ్వరం’ శుక్రవారం నాడు లాంఛనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టుదల ఉంటే దశాబ్దాలు కాదు.తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్.. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ చేతుల మీదుగా ఇటీవల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పలుగురు టాలీవుడ్ హీరోలు ట్వీట్లు చేసారు. ఇందులో నాగార్జున, ర‌వితేజ‌ కూడా ఉన్నారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇంజ‌నీరింగ్’ అద్భుత‌మంటూ ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసారు. కేటీఆర్‌కు కంగ్రాట్స్

స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతిపై సింగర్ సునీత ఫైర్! ఏం జరిగిందంటే!

ప్రముఖ తెలుగు సింగర్ సునీతపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడం, అందంగా ఉండటం, ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్ కావడం ఇందుకు కారణం అయుండొచ్చు. సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పెద్దగా పట్టించుకోదు. తన మనసుకు చాలా బాధ కలిగించే అశాలపై తప్ప ఆమె రియాక్ట్ అవ్వరు. ఆ మధ్య తాను మరో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో స్పందించారు.