బ్రేకింగ్ న్యూస్….30 ఇయర్స్ పృథ్వి మీద మరో కేసు

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ’ అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్. ఆయనపై భార్య పెట్టి కేసులో విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈ బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూకు మైండ్‌‌బ్లాంక్‌ అయ్యింది. పృథ్వీ భార్యకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో థర్టీ ఇయర్ ఇండస్ట్రీ స్టార్‌ చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఈ కమెడియన్‌పై భార్య దాఖలు చేసిన కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే…