30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ని ఒక రేంజ్ లో ఆడుకున్న సోషల్ మీడియా..ఈ ట్రోల్స్ చూస్తే నవ్వుకుంటారు.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్, నటుడు పృథ్వీ  ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియో రికార్డ్ లో  ఏముందంటే..నువ్వంటే ఇష్టం.., నువ్వు నా గుండెల్లో ఉన్నావ్.. ఐ లవ్యూ అని ఉద్యోగినితో అన్నారు. ప్రస్తుతం తాను మద్యం మానేసానని..ఒక వేళ తాగితే నీతో కూర్చొని తాగుతా అని ఆమెతో అన్నారు. మీ రూమ్ కు వచ్చి వెనకనుంచి  గట్టిగా వాటేసుకుందామనుకున్నా కానీ భయపడి ఎక్కడ అరుస్తావోనని వాటేసుకోలేదన్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకిష్టమో తెలీదని ఐలవ్యూ అని  ఉద్యోగినితో మాట్లాడిన  పృథ్వీ కాల్ రికార్డ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది..ఈ విషయం మీద 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ని ఒక రేంజ్ లో ఆడుకున్న సోషల్ మీడియా….ఈ ట్రోల్స్ చూస్తే నవ్వుకుంటారు…ఆడియో కాల్ లింక్ >> క్లిక్ చేయండి

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

పృథ్వి ఆడియో కాల్ లింక్ >>> క్లిక్ చేయండి