జబర్దస్త్ పై కసి తీర్చుకున్న నాగ బాబు, రోజా మరిము అలీ మీద ఇండైరేక్ట్ పంచులు

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన నాగబాబు తాజాగా జీ తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించిన నాగబాబు, ‘అదిరింది’ పేరిట ప్రారంభానికి సిద్ధమవుతున్న రియాలిటీ షోలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోలో జబర్దస్త్ జడ్జి ఎమ్మెల్యే రోజా, మరో కొత్త జడ్జి కమెడియన్ ఆలీలను టార్గెట్   చేస్తూ ఓ డైలాగ్ కూడా వదిలారు. ‘ఎంత మంది ఉన్నామన్నది కాదురా…ఎవడున్నాడన్నది ముఖ్యం.. మొదలు పెట్టండి…”అంటూ సాగే ఈ ప్రోమో నేరుగా జబర్దస్త్ ను టార్గెట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది