తనదైన స్టైల్ లో రివెంజ్ తీసుకున్నా కోహ్లీ….ఒకసారి వీడియో మీరు కూడా చూడండి

ఉప్పల్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్‌ కోహ్లీ (94*) శివమెత్తడంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత్‌ ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఉప్పల్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్‌ కోహ్లీ (94*) శివమెత్తడంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత్‌ ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. విలియమ్స్ జేబులో నుంచి నోట్‌బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు. దీంతో.. ఉప్పల్ టీ20లో అతని బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ అదే రీతిలో టిక్‌మార్క్ చేసి బదులిచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.