బుధవారం సాయంత్రం నుంచే పక్కా ప్లాన్ : వీడిన ప్రియాంక రెడ్డి మర్డర్ మిస్టరీ.

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.