సాహో’లోని ఈ రెండు స్టిల్స్‌ మధ్య ఐదు తేడాలున్నాయి.ఏంటో కనిపెట్టగలరా..? 99% ఫెయిల్ అవుతారు..!

బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో.  పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కింది.  ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా తెరమీదకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఎవరికైనా ఇది తెలుగు సినిమానా? లేక హాలీవుడ్‌ చిత్రమా? అని అనిపించక మానదు. అంతగొప్పగా తీర్చిదిద్దాడు దర్శకుడు సుజీత్‌. ఇది అతనికి రెండో చిత్రమే అయినప్పటికీ.. గొప్ప అనుభవమున్న దర్శకుడిగా టేకింగ్‌ చూపించాడు. ముఖ్యంగా యాక్షన్‌, ఛేజింగ్‌ సీన్స్‌లో అతని ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. కింద కనిపిస్తున్న ‘సాహో’లోని ఈ రెండు స్టిల్స్‌ చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నా.. వీటి మధ్య ఐదు తేడాలున్నాయి. అవేమిటో కనిపెట్టండి చూద్దాం.

Saaho Photo 1

Saaho Photo 2

సమాధానాలు