హోటల్ లో పని చేసే అతన్నే తీసుకొచ్చి నెల రోజులు ట్రెనింగ్ ఇచ్చి యాక్ట్ చేయించా.

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలు తెలియజేయాటనికి వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌, కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్‌లను పోలిన పాత్రలు ఉన్నాయి. అయితే ఈ సినిమా లో చంద్రబాబు పాత్ర కోసం
హోటెల్లో పని చేసే అతన్నే తీసుకొచ్చి నెల ట్రైనింగ్ ఇచ్చి యాక్ట్ చేయించా.