తెలుగు సినిమా లో మంచి ప్రాముఖ్యత పొందిన పాత్రలను వదులుకున్న 10 మంది సెలెబ్రిటీస్…

సినీ ఇండస్ట్రీ లో ప్రతి ఆర్టిస్ట్ కి తను చేసే పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందాలనే చేస్తూ ఉంటారు..అందులో కొన్ని విజయవంతం అవుతాయి.కొన్ని అవ్వవు..చిరకాలం గుర్తు ఉంది పోయే క్యారెక్టర్లు తమ కెరీర్ లో కొన్నే ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు దురదృష్టం వల్లనో…బిజీ షెడ్యూల్ వల్లనో వదులుకోవాల్సి వస్తుంది,,తరువాత ఇంకొకరి మెప్పు పొందినప్పుడు తాము ఎంత కోల్పోయామో..అని నాలిక కొరుక్కుంటారు..వాటిలో కొన్ని మీకోసం

  1. SVSH మూవీ లో రేలంగి మావయ్య కారెక్టర్ వదులుకున్న రజినీకాంత్ గారు ..

2. రంగస్థలం మూవీ లో రంగమత్త కారెక్టర్ వదులుకున్న రాశి

3.బాహుబలి సినిమా లో శివగామి కారెక్టర్ వదులుకున్న శ్రీదేవి గారు

4.జనతా గ్యారేజ్ సినిమా లో మోహన్ లాల్ కారెక్టర్ వదులుకున్న బాలక్రిష్ణ

5.ఆగడు సినిమా లో సోను సూద్ కారెక్టర్ వదులుకున్న ప్రకాష్ రాజ్

6.గోవిందుడే అందరివాడేలే లో ప్రకాష్ రాజ్ కారెక్టర్ వదులుకున్న తమిళ్ యాక్టర్ రాజ్ కిరణ్

7.నాన్నకు ప్రేమతో సినిమా లో జగపతి బాబు కారెక్టర్ వదులుకున్న అరవింద్ స్వామి

8.రంగస్థలం సినిమా లో ప్రెసిడెంట్ కారెక్టర్ వదులుకున్న రాజశేఖర్

9.పద్మావతీ సినిమా లో షాహిద్ కపూర్ కారెక్టర్ వదులుకున్న ప్రభాస్

10.టెంపర్ సినిమా లో పోసాని కారెక్టర్ వదులుకున్న ఆర్ నారాయణ మూర్తి గారు