తల్లి పాత్రల్లో నటిస్తున్న ఆ నటీమణులకు పారితోషికం ఎంతో తెలుసా ?

By | September 29, 2019

ఒకప్పుడు హీరోయిన్స్ రోల్ మెప్పించి ఇప్పుడు చాల మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా…తమ రెండవ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.హీరోయిన్స్ కంటే ఎక్కువ సినిమాలలో నటిస్తూ అందరిని మెప్పిస్తున్నారు.. ఫామిలీ ఆడియన్స్ చాల కనెక్ట్ అయ్యే పాత్రలు చెల్లి,వదిన అత్త,అమ్మ వంటి పాత్రల్లో నటిస్తూ ఇటు సంపాదిస్తున్నారు కూడా గుర్తింపు తెచ్చుకుంటూన్నారు.

గౌతమీ పుత్ర శాతకర్ణి లోనటించిన హేమ మాలిని గారికి కోటి నుంచి రెండు కోట్లు వరకు పారితోషికం తీసుకుననట్టు టాక్

గౌతమీ పుత్ర శాతకర్ణి లోనటించిన హేమ మాలిని గారికి కోటి నుంచి రెండు కోట్లు వరకు పారితోషికం తీసుకుననట్టు టాక్

నదియా – అత్తారింటికి దారేది – మిర్చి – దృశ్యం వంటి సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె 2 నుంచి 3 లక్షల వరకు డైలీ పేమెంట్ తీసుకుంటారు అట..

నదియా – అత్తారింటికి దారేది – మిర్చి – దృశ్యం వంటి సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె 2 నుంచి 3 లక్షల వరకు డైలీ పేమెంట్ తీసుకుంటారు అట..

రమ్యకృష్ణ – బాహుబలితో ఆమె బ్రాండ్ సౌత్ లో గట్టిగా పెరిగింది. అందుకే 6 లక్షల వరకు ధర పలుకుతున్నారు. డేట్స్ ఎక్కువ అవసరం అయితే కోటిన్నర వరకు తీసుకుంటున్నారు.అంటే నేటితరం యువ హీరోయిన్స్ తో పోటీ పడుతున్నారు అన్నమాట.

జయసుధ గారు ఒక షెడ్యూల్ కి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అట.

జయసుధ గారు ఒక షెడ్యూల్ కి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అట.

రేవతి – 20 నుంచి 25 లక్షలు డైలీ పేమెంట్…

పవిత్ర లోకేష్ – 50 నుంచి 60 వేలు డైలీ పేమెంట్…

తులసి -35 వేల నుంచి 40 వేలు డైలీ పేమెంట్…

రాశి – 75 వేలు డైలీ పేమెంట్…

సుధా – 35 వేలు డైలీ పేమెంట్…