బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో వచ్చిన ఫన్నీ ట్రోల్స్ ఇవే.

By | August 4, 2019

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. అప్పుడే రెండో వారం కూడా పూర్తయిపోయింది. రెండో వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. తొలివారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిపోయింది. హేమ ఓవర్ యాక్షన్ వల్లే ఆమెకు అభిమానులు ఓట్లు వేయలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తనను కుట్రపన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేశారని హేమ ఆరోపించింది. అయితే, హేమ తర్వాత రెండో వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈసారి జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ కాబోతున్నట్టు సమాచారం. రెండో వారంలో చాలా మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి భూపాళం, రాహుల్ సిప్లిగంజ్ ఈవారం లిస్టులో ఉన్నారు. అయితే, వారిలో జాఫర్ బ్యాగ్ సర్దుకోవడం ఖాయమనే ప్రచారం ఉంది. అయితే, ఇది ఎపిసోడ్‌లో చూస్తేగానీ క్లారిటీ రాదు. బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో వచ్చిన ఫన్నీ ట్రోల్స్ ఇవే.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.