Category: Sports

ఈ రోజు మ్యాచ్ లో మ‌నీష్ పాండే అద్భుతమైన క్యాచ్ (వీడియో)

ఇండియ‌న్ ప్లేయ‌ర్ మ‌నీష్ పాండే త‌న ఫీల్డింగ్ స్కిల్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అద్భుత‌మైన క్యాచ్‌తో రాజ్‌కోట్‌లో ఆసీస్ ఓపెన‌ర్ వార్న‌ర్‌కు షాక్ ఇచ్చాడు. ష‌మీ వేసిన బౌలింగ్‌లో క‌వ‌ర్స్ మీదుగా భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన వార్న‌ర్‌.. మ‌నీష్ అందుకున్న అద్భుత‌మైన క్యాచ్‌తో వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. గాలిలో వేగంగా వెళ్తున్న బంతిని.. మ‌నీష్ గాలిలోకి ఎగిరి ఒంటి చేతితో దాన్ని అందుకున్నాడు. ఫ్లాష్ వేగంగా మ‌నీష్ ఆ క్యాచ్‌ను అందుకుని కేక పుట్టించాడు. వార్న‌ర్ 12 బంతుల్లో రెండు ఫోర్ల‌తో

జబర్దస్త్ పై కసి తీర్చుకున్న నాగ బాబు, రోజా మరిము అలీ మీద ఇండైరేక్ట్ పంచులు

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన నాగబాబు తాజాగా జీ తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించిన నాగబాబు, ‘అదిరింది’ పేరిట ప్రారంభానికి సిద్ధమవుతున్న రియాలిటీ షోలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోలో జబర్దస్త్ జడ్జి ఎమ్మెల్యే రోజా, మరో కొత్త జడ్జి కమెడియన్ ఆలీలను టార్గెట్   చేస్తూ ఓ డైలాగ్ కూడా వదిలారు. ‘ఎంత మంది ఉన్నామన్నది కాదురా…ఎవడున్నాడన్నది ముఖ్యం.. మొదలు పెట్టండి…”అంటూ సాగే ఈ ప్రోమో నేరుగా జబర్దస్త్ ను టార్గెట్

బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన బామ్మ.. వీడియో చూసి ఫిదా అయిన బూమ్రా (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు జస్ప్రిత్ బూమ్రా.  అతడి బౌలింగ్‌ను అనుకరించేందుకు అభిమానులు పోటీపడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల ఓ బామ్మ కూడా బూమ్రా బౌలింగ్‌ శైలికి ముచ్చట పడింది. తమ ఇంట్లో టీవీ చూస్తూ అచ్చం బూమ్రాలాగానే పరుగెడుతూ బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించింది. తన తల్లి బూమ్రాను అనుకరించడాన్ని వీడియో తీసిన ఆమె కుమార్తె… సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడుతుండగా.. దీన్ని చూసిన

ధోని రిటైర్మెంట్‌ గురించి అడిగిన విలేకరికి అదిరిపోయే కామెంట్‌ చేసిన సచిన్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి వస్తున్న వార్తలపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ స్పందించాడు. ఈ విషయం తనకే వదిలేయాలని, ఇందులో ఎవరు జోక్యం చేసుకోకూడదని అన్నారు.  ఇది తన పర్సనల్‌ విషయం. తన రిటైర్మెంట్‌ విషయంపై ధోనియే స్వయంగా ప్రకటించాలని, అప్పటి వరకు అందరూ వేచిచూడాల్సిందేనని సచిన్‌ ఇండియాటూడేకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ధోని నిర్ణయాన్ని అందరు గౌరవించాలని, సొంతంగా రిటైర్మెంట్‌ తీసుకునే హక్కును ధోని కలిగి ఉన్నాడని

ఈ రోజు మ్యాచ్ లో బంతి తగిలి ఆసీస్ బ్యాట్స్‌‌మెన్ అలెక్స్‌ క్యారీ విలవిల (వీడియో)

ప్రపంచ కప్‌ లో రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సమయంలో బ్యాట్స్‌మన్ అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి దవడ పగిలింది. రక్తం కారుతూ ఉండగా.. ఆసీస్‌ కు సంబంధించిన డాక్టర్ వచ్చి ప్రథమ చికిత్స చేసిన అనంతరం మ్యాచ్‌ వెంటనే కొనసాగించాడు.బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సెకండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ డకౌట్, వార్నర్(9), హ్యాండ్‌స్కోంబ్‌(4) వెంట వెంటనే

లక్కి ఛాన్స్ కొట్టేసిన వరల్డ్ కప్ బామ్మా..

వరల్డ్ కప్ హోరు చాలా హుషారుగా సాగుతోంది. ఇప్పటికే టీం ఇండియా సెమిస్ లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మంగళవారం బంగ్లాదేశ్ తో టీం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో… ఆటగాళ్లకన్నా కూడా ఓ 87ఏళ్ల బామ్మ ఫేమస్ అయిపోయింది. నిజానికి… స్టేడియంలోని కెమేరాలన్నీ… క్రికెటర్ల మీదే దృష్టిపెడతాయి. ఎప్పుడైనా అందమైన అమ్మాయి కనపడితే.. వాళ్ల వైపు కెమేరా ఫోకస్ పడుతుంది. అలా ఫోకస్ పడి నెట్టింట సెలబ్రెటీలుగా మారిన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అయితే…

లవర్స్ మధ్య జరిగిన ఈ 14 వాట్సాప్ చాట్ లు చూస్తే తప్పక నవ్వుకుంటారు..! 3 వ ది హైలైట్..

పగలంతా ఊహల్లో, రాత్రంతా కలల్లో బతుకుతూ ఉంటారు ప్రేమికులు. పగలు, రాత్రి తేడా లేకుండా వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ, ఫోన్ లలో మాట్లాడుకుంటూ ఉంటారు. టైం అనేది మర్చిపోతారు. రోజుకి 24 గంటలు ఉన్నా..ఇంకో గంట ఉంటె బాగుండు అనుకుంటారు లవర్స్. అదే వారిద్దరూ విడిగా ఉంటే ఒక రోజు ఒక యుగంలా గడుస్తుంది వారికి. బంగారం, బుజ్జి, కన్నా..ఇలా ఎన్నో కొత్త పదాలు పరిచయం అవుతాయి లవర్స్ కి. మరి కొంతమంది లవర్స్ వాట్సాప్

కొంపముంచిన దక్షిణాఫ్రికా అలసత్వం: విలియమ్సన్‌ ఔట్‌ను గుర్తించని ఆటగాళ్లు

బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 4 వికెట్లతేడాతో ఓడి టైటిల్‌వేట నుంచి తప్పుకుంది. న్యూజిలాండ్‌ ఓడిపోయేందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తాము అలా జరగనివ్వం అన్నట్లుగా కనిపించింది దక్షిణాఫ్రికా పరిస్థితి! ఫీల్డింగ్‌ వైఫల్యాలు, రనౌట్‌ వదిలేయడంతో పాటు కీలకమైన సమయంలో ఆ జట్టు పెద్ద తప్పిదం చేసింది. తాహిర్‌ చివరి ఓవర్‌ ఆఖరి బంతి విలియమ్సన్‌ బ్యాట్‌ను అలా తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. తాహిర్‌ గట్టిగానే అప్పీల్‌ చేసినా ఏదో లోకంలో ఉన్నట్లు

విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యున‌రేషన్ తీసుకుంటాడో తెలుసా..?

విరాట్ కోహ్లి… ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ క్రికెట్ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుగాంచాడు. ఈ మ‌ధ్యే వ‌న్డేల్లో 9వేల ప‌రుగుల మైలు రాయిని కూడా దాటాడు. త‌న 8 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో కంపెనీలు కోహ్లిచే త‌మ బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నాయి. అనేక యాడ్స్ ను అత‌నితో తీస్తున్నాయి. అయితే మీకు తెలుసా..? కోహ్లి యాడ్స్ చేసినందుకు ఒక రోజు పారితోషిం ఎంత తీసుకుంటాడో..? తెలిస్తే షాక‌వుతారు..! విరాట్

వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌

టోర్నీలో భాగంగా గురువారం నాటింగ్ హామ్ వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండిస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకే పరిమితమైంది. స్టీవ్‌ స్మిత్‌(73), నైల్‌(92) రాణించారు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 273 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌లో వరుసగా