Category: Jobs

ఈ జాబ్స్ మిస్ కాకండి, ఇంటర్ పాసైన వారికి 204 ప్రభుత్వ అసిస్టెంట్ జాబ్స్..అప్లై చేయండి ఇలా

కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. చాలావరకు పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు

ఏపీలో 4లక్షల గ్రామ వాలంటీర్ ‘ఉద్యోగాలకు’ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15

జాబ్ లేక ఖాళీగా ఉన్న వారికి ఒక మంచి అవకాశం!

మీరు ఉద్యోగం చేయాలనుకుంటే మేము చేయూతనిస్తాం.. అంటోంది మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) సంస్థ యాజమాన్యం. పెద్ద పెద్ద చదువులు లేకపోయినా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాం.. కాస్త కష్టపడండి అంటున్నారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎంత చదివిన పర్వాలేదు, మీరు విద్యార్హతలను బట్టి నిర్మాణ రంగానికి సంబంధించిన పలు విభాగాలలో శిక్షణ ఇస్తారు. మూడు నెలల పాటు శిక్షణ అనంతరం వారికి ఆయా విభాగాల్లో తగిన ఉపాధిని కల్పించేందుకు అవకాశాలను న్యాక్ సంస్థ

కామన్ డిగ్రీ తో ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగ అవకాశం.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో 1300 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌ చేసింది. ఖాళీల వివ‌రాలు: అన్ రిజ‌ర్వ్‌డ్‌ – 951, ఓబీసీ – 184, ఎస్సీ – 109, ఎస్టీ – 56 పే స్కేల్‌: రూ.9300 – 34800 + గ్రేడ్ పే రూ.4200 విద్యార్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తోపాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వ‌యోప‌రిమితి: 18 నుంచి 27 ఏళ్లలోపు

గ్రామీణ బ్యాంకుల్లో 15,332 ఖాళీలు,పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

ఐబిపిఎస్‌ రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో గ్రూప్‌ అ ఆఫీసర్స్‌ & ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మెయిన్స్, ఇంట‌ర్వ్యూ (పీవో, ఆపై స్థాయి పోస్టుల‌కు)ల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగానికి ఆయా ప్రాంతీయ భాష‌ల‌పై ప‌రిజ్ఞానం ఉండాలి. మొత్తం ఖాళీలు:15,332, తెలుగు వ‌చ్చిన‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తోన్న బ్యాంకులివీ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు,ఆంధ్రప్రగ‌తి గ్రామీణ బ్యాంకు,చైత‌న్య గోదావ‌రి గ్రామీణ బ్యాంకు,స‌ప్తగిరి గ్రామీణ బ్యాంకు,తెలంగాణ గ్రామీణ బ్యాంకు,ప‌డువాయ్ భార‌తీయార్ గ్రామీణ బ్యాంకు(పుదుచ్చెరి).గ్రూప్‌-ఎ: