Category Archives: Photos

బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో తమన్నా మీద వచ్చిన ఫన్నీ ట్రోల్స్ ఇవే.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మూడో సీజన్ ఇటీవల ప్రారంభమైనప సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంది. మొదటి వారం నటి హేమ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే వ్యూవర్స్‌తో పాటు బిగ్ బాస్ హౌస్ మెంబర్లకు కూడా సర్‌ప్రైజ్ ఇస్తూ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. కాగా… హేమ ఎలిమినేట్ అవ్వడానికి ముందే, తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి… Read More »

బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో శ్రీముకి మీద వచ్చిన టాప్ తెలుగు పేజీల ట్రోల్స్ ఇవే…

బిగ్ బాస్’ సీజన్ 3 నిరీక్షణకు తెరపడింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. ఇప్పటికే టీవీ షో హోస్ట్‌గా అనుభవాన్ని సంపాదించిన నాగార్జున.. ఈ ‘బిగ్ బాస్’ను కూడా అదే స్టైల్‌లో హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన DAY 1 లో శ్రీముకి మీద వచ్చిన… Read More »

ఈ టాయిలెట్ బోర్డు ఫోటోలను చూస్తే.. న‌వ్వాపుకోలేరు తెలుసా..!

రొటీన్‌గా ఏదైనా ప‌నిచేస్తే అందులో క్రియేటివిటీ ఏముంటుంది చెప్పండి. అంద‌రిక‌న్నా భిన్నంగా, వింత‌గా, క్రియేటివ్‌గా ప‌నిచేస్తేనే న‌లుగురిలోనూ గుర్తింపు వ‌స్తుంది. వ్య‌క్తుల వ‌ర‌కు అయితే ఇది ఓకే. మ‌రి బాత్‌రూమ్‌లకు కూడనా..? అంటే.. అవును. వాటికి కూడా క్రియేటివిటీ కావాల్సిందే. ఏం. వాటికేం త‌క్కువ‌. క‌చ్చితంగా క్రియేటివ్‌గా వాటిని డిజైన్ చేయాల్సిందే. అదిగో.. స‌రిగ్గా ఇలాగే అనుకున్నారో ఏమో గానీ కొంద‌రు మాత్రం బాత్‌రూంల ఎదుట వెరైటీగా బాత్ రూం బోర్డులు పెట్టారు. సాధార‌ణంగా మ‌నం బ‌య‌ట… Read More »

Online food delivery apps cheating Customers

Food Delivery Apps in India has become instant popular among users. People have a huge number of choice to select among the apps to compare and pay with offer price from online food ordering app. Most of the young IT professional and other office goers found this method too easy to place a food order online which… Read More »

తిరుమల తిరుపతిలో ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని నమ్మలేని నిజాలు

ప్రస్తుత కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఈయనను భక్తులు ‘కలియుగ వైఖుంటుడు’ అంటుంటారు. వేంకటేశ్వరుని నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. సామాన్య భక్తులు మొదలు విఐపీలు, వివిఐపీ లు మరియు అసాధారణ భధ్రతా ప్రముఖులు స్వామి వారి ఆశీస్సులు పొందటానికి తిరుమల వస్తుంటారు. స్వామి వారి నామాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు సకల సుఖాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్థాయి.అయితే ప్రపంచ వ్యాప్తంగా… Read More »

‘అతడు’ సినిమా వెనుక ఉన్నా సక్సెస్ స్టోరీ ఇదే.

పద్మాలయా స్టూడియో ఆఫీసు రూమ్. మహేశ్‌బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తికాగానే మహేశ్ సీరియస్‌గా లేచి వెళ్లిపోయాడు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్. రాసిన సినిమాలన్నీ సూపర్‌హిట్. ‘ఏంటి సార్ ఈ కథ! మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్పాను. ఈ సినిమా మనం చేస్తున్నాం. పద్మాలయా బ్యానర్‌లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు’ అని ఉద్వేగంగా చెప్పేశాడు మహేష్. ఆ చివరి మాటలకు… Read More »

మేకప్‌ లేకుండా కాజల్‌.. వైరల్‌ అవుతున్నా ఫొటోలు .

సినీ ప‌రిశ్ర‌మ అంటేనే గ్లామ‌ర్ ప్ర‌పంచం. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ అంతా వారి అందం మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే హీరోయిన్లు అందానికే మొద‌టి ప్రాధాన్యం ఇస్తారు. మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు రారు. మేక‌ప్ లేకుండా త‌మ మొహాన్ని ప్రేక్ష‌కుల‌కు చూపించే సాహ‌సం చేయ‌రు. అయితే టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ తాజాగా మేక‌ప్ లేకుండా స‌హ‌జంగా ఉన్న త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. మేకప్‌, అలంకరణ.. ప్రపంచానికి మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ… Read More »

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ?

ఈ నెల 30న జరగబోయే ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను సైతం జగన్ ఆహ్వానించారు. కేసీఆర్, స్టాలిన్ వంటి వాళ్లు ఈ కార్యక్రమానికి రానున్నట్టు… Read More »

టాలీవుడ్ చరిత్రలో టాప్ 15 TRP రేటింగ్ తెచ్చుకున్న సినిమాలు ఇవే

సినిమా అంటే రిలీజ్ ముందు క్రేజ్, తరవాత టాక్, ఆ తరవాత హిట్ ఫ్లాప్ ఇలా వీటి గురించే ఆలోచించి ఆ తరవాత ఆ సినిమా గురించి వదిలేస్తాము. కాని బుల్లి తెర దగ్గరకి వచ్చేసరికి, హిట్ సినిమానే హిట్ అవ్వాలని, ఫ్లాప్ సినిమా ఫ్లాప్ అవ్వాలని రూల్ ఏమి లేదు. బుల్లి తెర దగ్గరకి వచ్చేసరికి కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా మంచి రేటింగ్ తెస్తాయి. TRP విషయంలో టాప్ 15 రేటింగ్ మూవీస్ ఇవే

తిరుమల తిరుపతి వెంకటేశ్వర బాలాజీ ఆలయ అద్భుతమైన వీక్షణ

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి “తిరుమల తిరుపతి” అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ… Read More »