Category: Video Gallery

నిన్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో : వారెవ్వా క్యాచ్‌ అంటూ స్టేడియం లో

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో అతడు పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో హెట్‌మైర్‌ 2 వరుస సిక్సర్లు బాదేశాడు. మరుసటి బంతికీ భారీ షాట్‌నే బాదాడు. లాంగాన్‌లో ఉన్న కోహ్లి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. . అసాధారణ వేగాన్ని నియంత్రించుకొని… బౌండరీ లైన్‌కు తగిలే సమయంలో చేతిని తాకకుండా చేయడం అన్నీ కళ్లు మూసి తెరిచేలోపే

ప్రియాంక ను ఎలా చంపారో నా కొడుకును కూడా అలాగే చంపేయండి :చెన్నకేశవులు తల్లి

నవంబర్ 27 వ తేదీ రాత్రి ప్రియాంక రెడ్డిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.  నలుగురు నిందితులలోని ఒక వ్యక్తి చెన్నకేశవులు తల్లి ఈ విషయంపై స్పందించారు.  ఒకవేళ తన కొడుకు ఈ తప్పు చేశారని తేలితే..తన కొడుకుకు ఉరేసినా పర్వాలేదని అంటున్నారు.  అవసరమైతే ప్రియాంక రెడ్డిని ఎలాగైతే చంపారు అలా చంపేయండి అని అంటున్నారు.  తనకు ఆడపిల్లలు ఉన్నారని, మరొకరికి

మట్టి కుండలో మజ్జిగన్నం నా Next సినిమా – ప్రెస్ మీట్ లో ఆర్జీవీ వెల్లడి

కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీల నేతలను, వారి హావభావాలను ఆర్జీవీ తన సినిమాలో చూపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఓ పాత్ర జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గుర్తు చేస్తుండటంపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మీడియా సమావేశంలో దీనిపై ఆర్జీవీని ప్రశ్నించగా.. సినిమాలో జనసేన లేదని.. అది మనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో చూపించిన మనసేనకు, జనసేనకు సంబంధం లేదన్నారు.

బస్టాండులో చేయకూడని పని చేసారు,సిగ్గుతో తలదించుకున్న జనం!

పట్టపగలు పదిమంది వచ్చిపోయే బస్టాండులో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది దీంతో అక్కడి జనం సిగ్గుతో తలదించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ రాష్ట్రంలోని విద్యానగర్ అనే ప్రాంతంలోని బస్టాండ్‌లో ఉన్న టికెట్ వెండింగ్ మిషన్‌ స్క్రీన్‌పై ఒక్కసారిగా శృంగార వీడియో ఒకటి ప్రత్యక్షమయ్యింది. అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.బస్టాండ్‌లో ఇలాంటి వీడియోలు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. దాన్ని నిలిపేయడం సాధ్యం కాక పారిపోయారు. ఓ యువకుడు ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో

హోటల్ లో పని చేసే అతన్నే తీసుకొచ్చి నెల రోజులు ట్రెనింగ్ ఇచ్చి యాక్ట్ చేయించా.

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలు తెలియజేయాటనికి వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌, కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్‌లను పోలిన పాత్రలు ఉన్నాయి. అయితే ఈ సినిమా లో చంద్రబాబు పాత్ర కోసం హోటెల్లో పని చేసే

శబరిమల వెళ్లేందుకు యత్నించిన మ‌హిళ‌పై కారంపొడితో దాడి..

ఈ ఏడాది జ‌వ‌న‌రి 2వ తేదీన శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం చేసుకున్న కేర‌ళ‌కు చెందిన బిందు అమ్మాని అనే మ‌హిళ‌పై ఇవాళ ఆందోళ‌న‌కారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట ఈ ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సామాజిక కార్య‌క‌ర్త తృప్తీ దేశాయ్‌తో బిందు శ‌బ‌రిమ‌ల‌ వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అయితే భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ వాళ్లు పోలీసు క‌మీష‌న‌ర్‌ ఆఫీసుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో బిందుపై కొంద‌రు కారంపొడి, పెప్ప‌ర్‌తో దాడి

SI కోపంతో 65 కిలోమీటర్లు పరిగెత్తాడు..ఎందుకో తెలిస్తే శభాష్ అంటారు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇటావాలో విజయ్ ప్రతాప్ సబ్ ఇన్స్ పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇతడిని పై అధికారి బదిలీ చేశారు. పోలీస్‌ లైన్‌ పీఎస్ నుంచి బిథోలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది ఇష్టంలేని విజయ్‌.. నిరసనగా పరుగు తీయడం ప్రారంభించాడు. తనను బదిలీ చేసిన పోలీస్‌ స్టేషన్‌ వరకు అంటే దాదాపు 65 కిలోమీటర్ల వరకు పరిగెడుతూనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిగెత్తి పరుగెత్తి ఒకచోట రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడిని స్థానికంగా ఉన్న ఓ

ట్యాంక్ బండ్ పై ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ప్రమాద ఘటన జరిగిన మరుసటి రోజే ట్యాంక్‌ బండ్‌పై  మరో ప్రమాదం జరిగింది. ట్యాంక్ బండ్‌పై ఇద్దరు యువకులు బైక్‌ని రాంగ్ రూట్‌లో నడుపుతూ… రోడ్డు క్రాస్ చెయ్యబోయారు.ఐతే… ఎదురుగా అత్యంత వేగంతో వస్తున్న మరో బైక్… ఈ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.రెండు బైకులూ తుక్కుతుక్కయ్యాయి. మొత్తం నలుగురు కుర్రాళ్లు… చెల్లా చెదురుగా ఎగిరిపడ్డారు.ఒక్కసారిగా ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. బైక్ నుంచీ నిప్పురవ్వలు వచ్చాయి.తీవ్ర గాయాలైన ఆ నలుగురినీ… వెంటనే స్థానిక