Category: Social Media

కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ మార్చిన వర్మ..ఈ‌ సారి ఏం టైటిల్ పెట్టాడో తెలుసా?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన వర్మ.. సినిమా టైటిల్‌ను సడన్‌గా మార్చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు‘ అని మార్చారు.ఈ సినిమా టైటిల్‌పై పలు వివాదాలు చెలరేగడమే

సాహో’లోని ఈ రెండు స్టిల్స్‌ మధ్య ఐదు తేడాలున్నాయి.ఏంటో కనిపెట్టగలరా..? 99% ఫెయిల్ అవుతారు..!

బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో.  పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కింది.  ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా తెరమీదకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఎవరికైనా ఇది తెలుగు సినిమానా? లేక హాలీవుడ్‌ చిత్రమా? అని అనిపించక మానదు. అంతగొప్పగా తీర్చిదిద్దాడు దర్శకుడు సుజీత్‌. ఇది అతనికి రెండో చిత్రమే అయినప్పటికీ.. గొప్ప అనుభవమున్న దర్శకుడిగా టేకింగ్‌ చూపించాడు.

తెలుగు సినిమా లో మంచి ప్రాముఖ్యత పొందిన పాత్రలను వదులుకున్న 10 మంది సెలెబ్రిటీస్…

సినీ ఇండస్ట్రీ లో ప్రతి ఆర్టిస్ట్ కి తను చేసే పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందాలనే చేస్తూ ఉంటారు..అందులో కొన్ని విజయవంతం అవుతాయి.కొన్ని అవ్వవు..చిరకాలం గుర్తు ఉంది పోయే క్యారెక్టర్లు తమ కెరీర్ లో కొన్నే ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు దురదృష్టం వల్లనో…బిజీ షెడ్యూల్ వల్లనో వదులుకోవాల్సి వస్తుంది,,తరువాత ఇంకొకరి మెప్పు పొందినప్పుడు తాము ఎంత కోల్పోయామో..అని నాలిక కొరుక్కుంటారు..వాటిలో కొన్ని మీకోసం SVSH మూవీ లో రేలంగి మావయ్య కారెక్టర్ వదులుకున్న రజినీకాంత్ గారు ..

ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టిన నాగార్జున : బిగ్ బాస్ 3 రికార్డ్ టీఆర్పీ రేటింగ్

కింగ్ నాగార్జున బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్స్‌గా చేశారు. మూడో సీజన్‌లో నాగ్ తనదైన స్టైల్‌లో హోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్‌గా బిగ్ బాస్ ద్వారా టీఆర్పీ రూపంలో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు కింగ్. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్

పురిటి నొప్పులతో నా భార్య హాస్పిటల్‌లో నేను తాగుతూ వైన్ షాపులో…కన్నీళ్లు పెట్టించిన బాబా భాస్కర్

ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు అప్పగించారు. కింగ్స్ చెప్పినట్లు హౌజ్‌మెంట్స్ అందరూ ఎంటర్‌టైన్ చేస్తూ కడుబుబ్బా నవ్విస్తూంటారు. ఈ సందర్భంగానే వాళ్ల వాళ్ల గోల్స్ గురించి చెబుతూంటారు. ఆ గోల్రీచ్ అయ్యేందుకు వాళ్లు పడే కష్టం విన్నప్పుడు మనం ఆటోమెటిక్‌గా భావోద్వేగానికి గురవుతాం. బిగ్‌బాస్ హౌజ్‌లోనూ అదే జరిగింది. ఇంటి సభ్యులు తాము లైఫ్‌లో పడ్డ స్ట్రగుల్స్ గురించి చెబుతుంటేం.. అందరూ ఎమోషన్ అయ్యారు. బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది.కొరియోగ్రాఫర్

బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో బాబా భాస్కర్ మీద వచ్చిన టాప్ తెలుగు పేజీల ట్రోల్స్ ఇవే…

బిగ్ బాస్’ సీజన్ 3 :కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. ఇప్పటికే టీవీ షో హోస్ట్‌గా అనుభవాన్ని సంపాదించిన నాగార్జున.. ఈ ‘బిగ్ బాస్’ను కూడా అదే స్టైల్‌లో హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో బాబా భాస్కర్ మీద వచ్చిన టాప్ తెలుగు పేజీల ట్రోల్స్ ఇవే… 1. 2. 3. 4. 5. 6. 7.

బిగ్ బాస్ 3 లో వెక్కి వెక్కి ఏడ్చిన హిమ‌జ‌ మీద వచ్చిన టాప్ తెలుగు పేజీల ట్రోల్స్ ఇవే.

బిగ్ బాస్’.. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు.. అది బయట అయినా.. హౌస్‌లో అయినా సరే. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లలో ఇలాంటివి మనం చూశాం. ఒకవైపు.. షోకు ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు.. వారికి ఓ దర్శకుడు మద్దతు.. వీళ్లందరికీ ఓయూ విద్యార్థులు బాసటగా నిలివడం వంటి సంఘటనలతో ‘బిగ్ బాస్’ను నిషేదించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం మూడో సీజన్ మొదలైంది. మొదటి

బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో శ్రీముకి మీద వచ్చిన టాప్ తెలుగు పేజీల ట్రోల్స్ ఇవే…

బిగ్ బాస్’ సీజన్ 3 నిరీక్షణకు తెరపడింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. ఇప్పటికే టీవీ షో హోస్ట్‌గా అనుభవాన్ని సంపాదించిన నాగార్జున.. ఈ ‘బిగ్ బాస్’ను కూడా అదే స్టైల్‌లో హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 3 లో నిన్న జరిగిన DAY 1 లో శ్రీముకి మీద వచ్చిన

కుక్క కాటుకు చెప్పుదెబ్బే : డీజే సౌండ్ తగ్గించలేదని డ్రోన్ కి బాంబులు కట్టి దాడి చేసాడు…..వీడియో వైరల్

అమేరికాలోని ఆస్టిన్‌లో ఓ వ్యక్తి తన ఇంట్లో చిన్న ఫంక్షన్‌ కోసం పార్టీ నిర్వహించాడు.దీంతో డీజే పెట్టి డాన్సులు,పాటలతో హంగామా సృష్టించాడు. అయితే ఈ హంగామాలకు పక్కింటి వారికి ఇబ్బంది కల్గించే విధంగా ఉండడంతో పక్కన ఉండే వ్యక్తి డీజే సౌండ్ తగ్గించమని కోరాడు. అయితే ఆయన మాటలు పట్టించుకోని వారు ఇంకా పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ సమాధానం చెప్పారు.అంతటితో ఆగకుండా సౌండు మరింత పెంచారు. దీంతో బాధితుడికి చిర్రెత్తుకొచ్చింది.