నిర్భయ దోషులను ఉరితీసేందుకు సిద్ధం,ఉరి వేసేది ఎప్పుడంటే?

నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ  క్రమంలోనే నిర్భయ దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. బీహార్ రాష్ట్రంలోని బుక్సర్ సెంట్రల్ జైలు ఖైదీలు ఉరితాళ్లు పేనుతున్నారు.  ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్భయ కేసులో నలుగురు దోషులు ఉన్నారు. వీరికి ఉరి శిక్ష పడగా.. కొంతకాలంగా శిక్ష అమలు కాలేదు.  నిర్భయ కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించవద్దని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు విన్నివించిన

నిన్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో : వారెవ్వా క్యాచ్‌ అంటూ స్టేడియం లో

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో అతడు పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో హెట్‌మైర్‌ 2 వరుస సిక్సర్లు బాదేశాడు. మరుసటి బంతికీ భారీ షాట్‌నే బాదాడు. లాంగాన్‌లో ఉన్న కోహ్లి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. . అసాధారణ వేగాన్ని నియంత్రించుకొని… బౌండరీ లైన్‌కు తగిలే సమయంలో చేతిని తాకకుండా చేయడం అన్నీ కళ్లు మూసి తెరిచేలోపే

జబర్దస్త్ పై కసి తీర్చుకున్న నాగ బాబు, రోజా మరిము అలీ మీద ఇండైరేక్ట్ పంచులు

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన నాగబాబు తాజాగా జీ తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించిన నాగబాబు, ‘అదిరింది’ పేరిట ప్రారంభానికి సిద్ధమవుతున్న రియాలిటీ షోలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోలో జబర్దస్త్ జడ్జి ఎమ్మెల్యే రోజా, మరో కొత్త జడ్జి కమెడియన్ ఆలీలను టార్గెట్   చేస్తూ ఓ డైలాగ్ కూడా వదిలారు. ‘ఎంత మంది ఉన్నామన్నది కాదురా…ఎవడున్నాడన్నది ముఖ్యం.. మొదలు పెట్టండి…”అంటూ సాగే ఈ ప్రోమో నేరుగా జబర్దస్త్ ను టార్గెట్

తనదైన స్టైల్ లో రివెంజ్ తీసుకున్నా కోహ్లీ….ఒకసారి వీడియో మీరు కూడా చూడండి

ఉప్పల్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్‌ కోహ్లీ (94*) శివమెత్తడంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత్‌ ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఉప్పల్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్‌ కోహ్లీ (94*) శివమెత్తడంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత్‌ ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. విలియమ్స్ జేబులో

దిశ’ కుటుంబ సభ్యులను కలిసిన మొదటి హీరో… మంచు మనోజ్ భావోద్వేగం!

మంగళవారం రోజు హీరో మంచు మనోజ్ దిశ కుటుంబ సబ్యులని కలసి పరామర్శించాడు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటనపై తన ఆవేదనని, ఆగ్రహాన్ని బయటపెట్టాడు. 

ప్రియాంక ను ఎలా చంపారో నా కొడుకును కూడా అలాగే చంపేయండి :చెన్నకేశవులు తల్లి

నవంబర్ 27 వ తేదీ రాత్రి ప్రియాంక రెడ్డిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.  నలుగురు నిందితులలోని ఒక వ్యక్తి చెన్నకేశవులు తల్లి ఈ విషయంపై స్పందించారు.  ఒకవేళ తన కొడుకు ఈ తప్పు చేశారని తేలితే..తన కొడుకుకు ఉరేసినా పర్వాలేదని అంటున్నారు.  అవసరమైతే ప్రియాంక రెడ్డిని ఎలాగైతే చంపారు అలా చంపేయండి అని అంటున్నారు.  తనకు ఆడపిల్లలు ఉన్నారని, మరొకరికి

Breaking News :ప్రియాంక రెడ్డి హత్య మరువక ముందే శంషాబాద్ లో మరో మహిళ సజీవ దహనం

ప్రియాంక రెడ్డి హత్య మరువక ముందే మరో మహిళ దారుణ హత్య… శంషాబాద్ లో మరో మహిళా సజీవ దహనం .సిద్దుల గుట్ట ప్రాంతంలో ఓ మహిళను సజీవ దహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడి శివారుని నిర్మానుష్య ప్రాంతంలో కాలిపోయిన మహిళ శవం దొరికింది.సంఘటనా స్థలం సమీపంలో ఉన్న సిద్ధులగుట్ట దేవాలయంలో పూజ చేసుకోవడానికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి

బుధవారం సాయంత్రం నుంచే పక్కా ప్లాన్ : వీడిన ప్రియాంక రెడ్డి మర్డర్ మిస్టరీ.

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

నిఖిల్ అర్జున్‌ సురవరం రివ్యూ ఫస్ట్ టాక్ – అర్జున్ సురవరం’ కథేంటి?

నిఖిల్ అర్జున్‌ సురవరం రివ్యూ ఫస్ట్ టాక్..డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్..  ఈ మధ్యకాలంలో బాగా వెనకబడ్డారు. ఆయన నటించిన..అర్జున్ సురవరం రోజు (నవంబర్ 29న) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. రిలీజ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ అర్జున్ సురవరం ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అసలు టాక్ ఏంటన్నది తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ వరకు ఎలాంటి బజ్ లేని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం మెగా