యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలో డిగ్రీ తో ఉద్యోగ అవకాశం.

సాదారణ డిగ్రీ తో యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ గా   పని చేసే సువర్ణ అవకాశం.దేశ వ్యాప్తంగా  ఇ పోస్టులు కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది..పూర్తి వివరాల కు చదవండి,
అసిస్టెంట్స్‌: 696 (ప్రొవిజిన‌ల్‌) పోస్టులు
అర్హ‌త‌: డిగ్రీ. స్థానిక భాష‌ల‌పై మంచి ప‌ట్టు ఉండాలి.
వ‌యసు: 18 – 28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా,
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 14.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 28.08.2017.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: 22.09.2017.
మెయిన్ ప‌రీక్ష తేది: 23.10.2017
నోటిఫికేషన్ కోసం:క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *