ప్రేయసి పుట్టినరోజున ఆమె హాస్టల్ దగ్గరకు వెళ్ళాడు.. ‘అన్న’ అని చెప్పిన వ్యక్తితో చనువుగా ఉండడం చూసి

ప్రేమ పేరుతో యువతీ చేసిన మోసాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన హాసన్ పర్తి లో చోటు చేసుకుంది. పోలిసుల వివరాల ప్రకారం..సీసీసీలోని నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని లక్ష్మీనగర్‌ పక్కన ఉండే తెలంగాణ కాలనీకి చెందిన నరేష్‌ (25), గత నాలుగేళ్లు గా శ్రీరాంపూర్‌లోని కృష్ణాకాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమ సాగిస్తున్నాడు, ఆమె కోసం ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఎంబీఏ చదివిన ఆ యువతి హైదరాబాద్‌లో పనిచేస్తుండటంతో తాను కూడా అక్కడే ఉద్యోగం వెతుక్కునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ బెడిసికొట్టింది. నాలుగేళ్లుగా తనను ప్రేమిస్తున్న యువతి, ఇకపై తనను ప్రేమించడం కుదరదని, ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని చెప్పడంతో కలత చెందిన నరేష్‌ మరో దేవదాసులా తయారయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మధ్యాహ్నం ఫేస్‌బుక్‌లో తన ప్రేమ వ్యవహారాన్ని పేర్కొంటూ, తాను చనిపోతున్నట్లు పోస్ట్‌ చేశాడు.ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ప్రకారం.. సోమవారం (ఆగష్టు 7 ) రాఖి రోజున ఆ అమ్మాయి పుట్టినరోజని, కలుద్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు నరేష్. కానీ ఆ అమ్మాయి మాత్రం “మా అన్నయ వస్తున్నాడు, బయటకి వెళుతున్నా, సాయంత్రం కలుస్తా” అని చెప్పింది. సరే అని నరేష్, ఆ అమ్మాయి హాస్టల్ దగ్గర మాల్ కి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని వేరొకరితో చూసి తట్టుకోలేకపోయాడు.తన లవర్ నడుము మీద చెయ్యి వేసాడు ఆ వ్యక్తి. వాడి చేతుల్ని తన శరీరం మొత్తం తాకేలా ఆ అమ్మాయి వాడి చేతులు పట్టుకుంది. ఇంతక ముందే అతని విషయంలో నరేష్ తో గొడవ అయ్యింది. కానీ తన ఫ్రెండ్ అని చెప్పేది శ్వేతా. ఎంత ఫ్రెండ్ అయితే అలా ప్రవర్తిస్తారా అని నరేష్ బాధ పడ్డాడు.Image result for love failure images నిజాయతీగా ప్రేమించే వాళ్ళకంటే కడుపు చేసి వదిలేసే వారినే కొంత మంది అమ్మాయిలు ప్రేమిస్తారని తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్.అంతే కాకుండా అమ్మాయిలపై ఎలా ఫైర్ అయ్యాడో చూడండి. ఏమన్నాడంటే..“నాతో పడుకున్నావ్ కదా ఇప్పుడు వీడు కావాలా మీ అక్క కూడా ఆ రంజిత్ గాడితో 5 డేస్ ఉంది నైట్ తన్నాని ఎవడో పాపం మార్నింగ్ నువ్వు ఎలా ? ఫ్రెండ్స్ తో మాట్లాడితే అనుమానిస్తున్నం బిచ్ అనుకుంటున్నావా? అన్నావు కదా ఇప్పుడు వాడితో తో రొమాన్స్ నాతో రొమాన్స్ రంజిత్ గాడితో మీ అక్క నువ్వు సెక్స్, రొమాన్స్ చేస్తే బిచ్ అనకుండా ఏం అనాలి. నిన్ను ఒకసారి కూడా తప్పుగా తిట్టలే నిన్ను పిచ్చి గా లవ్ చేశా నీకోసం జాబ్ & కెరీర్. ఫైనల్ గా నన్ను ఆడుకున్నావ్ ఛీ నీ బిట్చ్ నీలాంటి వాళ్ళ వల్లే చాలా మంది బాయ్స్ నరకం చుస్తునారు. బట్ సొసైటీ బాయ్స్ ని తప్పు పట్టి చసెస్ అమ్మాయిలు ఇలా చేస్తే బాయ్స్ మీద కేసు లు పెట్టి పిచ్చి చేస్తారు మరి అమ్మాయిలు చేస్తే ఎం అన్నారు సొసైటీ. Related imageఇండియా లో బాయ్స్ &గర్ల్స్ ఈక్వల్ అని మరి ఇలా చేస్తే అమ్మాయిలకి ఒక టైపు బాయ్స్ కి ఒక రూల్ ఆ? నీ హాస్టల్ లో నీ ఫ్రెండ్ సంహిత అందరితో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అని నువ్వు అలా అయ్యావా ? నీకు అదే కావలి అంతే ఫుల్ .”చివరగా…”నా చావుకి కారణం శ్వేతా, కళ్యాణ్, సంహిత. ఇలాంటి బిట్చ్ ని పెంచిన వాళ్ళ పేరెంట్స్ ఇంకా అమ్మాయిలకు ఇదొక గుణపాఠం కావాలి. ఇది అందరికి చేరేలా షేర్ చేయండి..నన్ను క్షమించండి అమ్మ-నాన్న”ఫేస్బుక్ లో నరేష్ పెట్టిన పోస్ట్ కి ఎంతో మంది స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల కి చెందిన అతను నిన్న ఈ పోస్ట్ పెట్టి ఈ రోజు ఉదయం రైల్వే ట్రాక్ మీద శవమై తేలాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *