జనాలను బాగా ఏప్రిల్ ఫూల్ చేసిన జియో

జియో త్వరలో నూతనంగా జియో జ్యూస్ పేరిట‌ ఓ బ్యాటరీ సేవింగ్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది అని జియో తాజాగా పలు ట్వీట్ల ద్వారా చూచాయగా తెలియజేసింది. జియో బ్యాటరీ సేవింగ్ యాప్‌కు చెందిన టీజర్‌ను ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది…వీడియో చూసాకా మిగతా సమాచారం చదవండి

వీడియో చూసిన తర్వాత అందరూ నిజం అని నమ్మేసారు… ఈ యాప్ వ‌ల్ల బ్యాట‌రీని సేవ్ చేసుకోవ‌చ్చు. ఆప్ట‌మైజేష‌న్ చేసుకోవ‌చ్చని చెప్పింది..అయితే తాజాగా ఏప్రిల్ 1వ ఇది కేవలం ఏప్రిల్ ఫూల్ కోసమే క్రియేట్ చేశాము అని పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.