ఒక తెలుగు టీవీ చానెల్ మరీ ఇంత ఘోరంగా దిగజారిపోవడమా..?

ప్రత్యేక హోదాపై శుక్రవారం నిర్వహించిన చర్చలో సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళితో సాంబశివరావు మాట్లాడారు. ‘మీ సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా? లంజముండలు లేరా?’ అని అన్నారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వేలమంది చూసే ప్రోగ్రాంలో ఇలా మాట్లాడ్డమేంటని, మీ ఇంట్లోనూ ఇదే భాష మాట్లాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు .దీనితో ఒక్కసారిగా మీడియాపై మండిపడుతున్న మహిళ సంఘలు. ఫైనల్ గా సుస్మిత కృప గారు దీనిపై జూబ్లీహిల్స్ PS లో complaint ఫైల్ చేసినట్లు మనకు అందిన తాజా సమాచారం.