దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‍లో మరో వివాదం

కేప్‍టౌన్‍ టెస్టులో ఆస్ట్రేలియా జట్టుపై బాల్‍ ట్యాంపరింగ్‍ ఆరోపణలు ఆసీస్‍ క్రికెటర్‍ బాన్‍క్రాఫ్ట్ బాల్‍ ట్యాంపరింగ్‍కు పాల్పడినట్లు ఆరోపణ పసుపు రంగు గల వస్తువుతో బంతి రూపు మార్చిన బాన్‍క్రాఫ్ట్ బంతి ఆకారాన్ని మార్చినట్లు అంగీకరించిన ఆసీస్‍ సారథి స్టీవెన్‍ స్మిత్‍.వికెట్లు పడగొట్టడం కోసం కంగారూలు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. మూడో రోజు టీ విరామంలో బాల్‍ ట్యాంపరింగ్‍ ఆలోచన చేసిన ఆసీస్‍ బంతి ఆకారాన్ని మార్చి రివర్స్ స్వింగ్‍ రాబట్టాలని ఆసీస్‍ ప్రణాళిక బాన్‍క్రాఫ్ట్ బాల్‍ ట్యాంపరింగ్‍కు పాల్పడినట్లు వీడియోలో తెలిసిపోయింది. మూడో రోజు ఆట ముగిశాక బాన్‌క్రాఫ్ట్‌తో పాటు స్మిత్‌ విలేకరుల సమావేశానికి వచ్చాడు. క్లియర్‌గా దొరికిపోవడంతో వీరిద్దరూ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని అంగీకరించారు.