వెండితెర జీవితం :టీ డబ్బులు కూడా లేని దీనావస్థలో నాటి హీరోయిన్

వీర్‌గతి… సల్మాన్ ఖాన్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీ హీరోయిన్ గా నటించిన పూజా దద్వార్ పరిస్థితి ప్రస్తుతం చాలా దీనంగా ఉంది. టీ తాగటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో.. అనారోగ్యంతో ఆస్పత్రిలో పడి ఉంది. భర్త, కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవటంతో అలనాటి హీరోయిన్ ఇప్పుడు చివరి రోజుల్లో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది