పవన్ కళ్యాణ్ పాడిన కొడకా కోటేశ్వర రావ్ పాటకి పోటీగా బిత్తిరి సత్తి పాడి నటించిన పాట

పవన్ కళ్యాణ్ పాడిన కొడకా కోటేశ్వర రావ్ పాటకి పోటీగా బిత్తిరి సత్తి పాడి నటించిన పాట,బిత్తిరి సత్తి పాడిన పాట ఖచ్చితంగా  సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది.వీడియో పెట్టిన 10 గంటల్లో 200k Views వచ్చాయి