ఇల్లు అద్దె కి అడిగితే టీవీ 9 యాంకర్ కి షాక్ ఇచ్చిన విజయవాడ ప్రజలు

టీవీ 9 చానల్ ప్రతినిధులు అద్దె ఇంటి కోసం వెతుకుతున్న వారి తరహాలో పలు ప్రాంతాల్లోకి వెళ్లారు.వారి వెంట నిఘా కెమెరాలను కూడా తీసుకెళ్లారు. ఇంటి యజమానుల మాటలను, దృశ్యాలను వాటిలో రికార్డు చేశారు.ఇల్లు అద్దె కి అడిగితే టీవీ 9 యాంకర్ కి షాక్ ఇచ్చిన విజయవాడ ప్రజలు, మరి ఇంత కులం పిచ్చో తో ఉన్నారా బాబోయి.