హీరో కార్తీ ఇలా భోరున ఏడ్చడానికి కారణమేమిటో తెలుసా..?

హీరో కార్తీ.. అటు తమిళంలోనూ.. ఇటు తెలుగు లోనూ మంచి పేరు సంపాదించాడు. అలాంటి కార్తీ ఒక్కసారిగా భోరున ఏడ్చేశాడు. ఇంతకూ కార్తీ ఇలా ఏడవడానికి కారణం ఏమిటో తెలుసా..? అతడి అభిమాని మరణించడమే..!కార్తీ తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక ఇలా భోరున ఏడ్చేశాడు.