‘ఒక్క క్షణం’ మూవీపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

అల్లు శిరీష్, సురభి జంట‌గా…. ‘ఎక్క‌డికి పోతావు’ చిన్న‌వాడా లాంటి హిట్ అందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఒక్క క్షణం’. లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా రిలీజ్ అయ్యింది..