హ్యాపీ న్యూ ఇయర్’ చెప్తే గుంజీలు తీయిస్తా

చిలుకూరు బాలాజీ అర్చకుడు సౌందర రంగరాజన్ చెప్పారు. జనవరి 1న ఎవరైనా ఆలయానికి వచ్చి ‘హ్యాపీ న్యూ ఇయర్ పంతులు’ అని చెప్తే గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు. ఉగాది మాత్రమే మనకు కొత్త సంవత్సరం అని స్పష్టం చేశారు.