మీరు SBI బ్యాంక్ వినియోగదారుల అయితే ఈ వీడియో మీ కోసమే.

ఖాతాలో న‌గ‌దు నిల్వ గురించి తెలుసుకునేందుకు బ్యాంకుల‌కు వెళ్లే రోజులు పోయాయి. మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబ‌రును న‌మోదు చేయించుకుంటే త‌క్షణం… ఒక్క మిస్డ్ కాల్‌తో ఖాతాలో న‌గ‌దు నిల్వను తెలుసుకోవ‌చ్చు. ఈ స‌దుపాయాన్ని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దాదాపు అన్ని ప్రభుత్వ/ప్రయివేటు బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)
న‌మోదు కోసం REG Account number టైప్‌ 09223488888 నంబ‌రుకు సంక్షిప్త సందేశాన్ని పంపాలి
ఖాతా న‌గ‌దు విచార‌ణ కోసం 09223766666 నంబ‌రుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి
మినీ స్టేట్‌మెంట్ కోసం అయితే 09223866666 నంబ‌రుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి